హ్యారీ పోటర్ నటుడు మైఖేల్ గాంబన్ మృతి
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘హ్యారీ పోటర్' ఫ్రాంచైజీ చిత్రాల్లో ప్రొఫెసర్ ఆల్బస్ డమ్బ్లెడోర్ పాత్రలో అందరికి సుపరిచితుడైన బ్రిటీష్, ఐరిష్ నటుడు మైఖేల్ గాంబన్ (82) లండన్‌లో కన్నుమూశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘హ్యారీ పోటర్’ ఫ్రాంచైజీ చిత్రాల్లో ప్రొఫెసర్ ఆల్బస్ డమ్బ్లెడోర్ పాత్రలో అందరికి సుపరిచితుడైన బ్రిటీష్, ఐరిష్ నటుడు మైఖేల్ గాంబన్ (82) లండన్‌లో కన్నుమూశారు. 1940లో డబ్లిన్‌లో జన్మించిన ఆయన నాటకరంగం ద్వారా తన కెరీర్‌ను మొదలుపెట్టారు.
1960 దశకంలో టీవీ, ఫిల్మ్ మీడియాలోకి అడుగుపెట్టారు. ‘హ్యారీ పోటర్’ సిరీస్ చిత్రాలతో పాటు ది కుక్, ది థీఫ్, హిజ్ వైఫ్ అండ్ హర్ లవర్, ది కింగ్స్ స్పీచ్ వంటి చిత్రాల్లో ఆయన నటనకు మంచి ప్రశసంలు దక్కాయి. ‘హ్యారీ పోటర్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆయన మృతిపట్ల పలువురు హాలీవుడ్ నటులు సంతాపం ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

