ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘హ్యారీ పోటర్' ఫ్రాంచైజీ చిత్రాల్లో ప్రొఫెసర్ ఆల్బస్ డమ్బ్లెడోర్ పాత్రలో అందరికి సుపరిచితుడైన బ్రిటీష్, ఐరిష్ నటుడు మైఖేల్ గాంబన్ (82) లండన్లో కన్నుమూశారు.
(ఫిలిం కోర్సులు – భవిష్యత్తుకు బాటలు) సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే మాధ్యమం సినిమా. ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎన్నో మాధ్యమాలు ఉన్నా.. చాలా మందికి సినిమానే ఫస�