భారత్ మరో పొట్టి పోరుకు సమాయత్తమైంది. వెస్టిండీస్ చేతిలో అనూహ్య ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టీమ్ఇండియా..ఐర్లాండ్‌తో తలపడేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. సీనియర్ల గైర్హాజరీలో స్పీడ్‌స్టర్
టీ20 క్రికెట్లో సెంచరీ చేయడం అంటే మాటలు కాదు. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో అంటే చాలా కష్టం. అందుకే అంతర్జాతీయ టీ20లలో సెంచరీలు చేసిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. తాజాగా భారత యువ ఆటగాడు దీపక్ హుడా కూడా ఈ ఎల�
భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఐర్లాండ్ జట్టు ధాటిగా ఆడుతోంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. దీపక్ హుడా (104), సంజూ శాంసన్ (77) అద్భుతంగా ఆడటంతో 225 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ కూడా ఇన�
భారత జట్టులో స్థానం కోసం ప్రస్తుతం తీవ్రమైన పోటీ నెలకొంది. ఇలాంటి తరుణంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే. సరిగ్గా అదే చేస్తున్నాడు దీపక్ హుడా. ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండు టీ20ల సిర�
ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడిన సంజూ శాంసన్ (77) పెవిలియన్ చేరాడు. అడైర్ వేసిన 17వ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ బాదిన సంజూ.. ఆ తర్వాతి బంతిని కూడా భారీ షాట్ ఆ�
ఎట్టకేలకు టీమిండియాలోకి పునరాగమనం చేసిన కేరళ ఆటగాడు సంజూ శాంసన్ (24 నాటౌట్) తనకు అచ్చొచ్చిన ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్ రావడంతో అదరగొట్టాడు. అయితే అనవసరం షాట్లకు పోకుండా అతను ఇన్నింగ్స్ నిర్మించాడు. ఇషాన�
ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో ధాటిగా ఆడి ఆకట్టుకున్న ఇషాన్ కిషన్ (3) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అడైర్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి �