గుజరాత్ తీరంలో మరోసారి భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆ రాష్ట్ర ఏటీఎస్ వర్గాలు అందించిన నిఘా సమాచారం మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ దళం సోమవారం తెల్లవారుజామున అరేబియా సముద్రంలో అనుమానాస్పదంగా స
Drugs Seized: ఇరాన్ బోటును గుజరాత్ తీరంలో పట్టుకున్నారు. ఆ బోటులో సుమారు 61 కేజీల డ్రగ్స్ ఉన్నాయి. ఆ డ్రగ్స్ విలువ దాదాపు 425 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.