రూ.425 కోట్ల హెరాయిన్ పట్టివేత
గుజరాత్ తీరంలో మరోసారి భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆ రాష్ట్ర ఏటీఎస్ వర్గాలు అందించిన నిఘా సమాచారం మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ దళం సోమవారం తెల్లవారుజామున అరేబియా సముద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ ఇరాన్ బోటును,
అహ్మదాబాద్: గుజరాత్ తీరంలో మరోసారి భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆ రాష్ట్ర ఏటీఎస్ వర్గాలు అందించిన నిఘా సమాచారం మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ దళం సోమవారం తెల్లవారుజామున అరేబియా సముద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ ఇరాన్ బోటును,
అందులోని ఐదుగురు సిబ్బందిని నిర్బంధించి రూ.425 కోట్ల విలువైన 61 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నది. ఓఖా తీరానికి దాదాపు 340 కిలోమీటర్ల దూరాన భారత ప్రాదేశిక జలాల్లో ఈ ఘటన జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

