రెండేండ్లు ఆలస్యమైతే కోర్టు అనుమతి తప్పనిసరి!
జనన, మరణ నమోదు (సవరణ) బిల్లును బుధవారం కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. జనన, మరణాల నమోదు రెండేండ్లు ఆలస్యమైతే కోర్టు అనుమతి తప్పనిసరి చేసింది.
న్యూఢిల్లీ : జనన, మరణ నమోదు (సవరణ) బిల్లును బుధవారం కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. జనన, మరణాల నమోదు రెండేండ్లు ఆలస్యమైతే కోర్టు అనుమతి తప్పనిసరి చేసింది. సంఘటన జరిగిన రెండేండ్ల తర్వాత నమోదయ్యే జనన, మరణాల నమోదుకు ముందు న్యాయపరమైన పరిశీలన, ఆమోదం అవసరమయ్యేలా సవరణలు చేస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
నా మార్కులు మూడుసార్లు మారిపోయాయి..!
న్యూఢిల్లీ: నీట్ రీఎగ్జామినేషన్‌కు సంబంధించి మరో సంగతి వెలుగుచూసింది. నీట్ ఫలితాల్ని విడుదల చేసిన ఎన్టీఏ పోర్టల్‌లో తనకు లభించిన మార్కులు మూడుసార్లు మారిపోయాయని ఓ అభ్యర్థి బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 24 గంటల వ్యవధిలో తన మార్కులు 650 నుంచి 135కు పడిపోయాయని అభ్యర్థి ఆరోపిస్తున్నాడు. పరీక్షల నిర్వహణకు సంబంధించి నందన్ నీలేకని నేతృత్వంలో ఒక కమిటీ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ ఉదంతం బయటకువచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

