టెలిగ్రామ్ ఫౌండర్‌పై అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్‌కు రష్యా షాక్ ఇచ్చింది. ఉగ్రవాదానికి సహకరిస్తున్నారనే కారణంతో పావెల్‌ను ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది.
మాస్కో : ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్‌కు రష్యా షాక్ ఇచ్చింది. ఉగ్రవాదానికి సహకరిస్తున్నారనే కారణంతో పావెల్‌ను ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది. ఆయన కోసం అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ జారీచేస్తున్నట్టు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఉక్రెయిన్ నిఘా ఏజెన్సీలు, తీవ్రవాద సంస్థలు ఉపయోగిస్తున్న పలు చానళ్లను, చాట్స్, బాట్స్‌ను తొలగించాలని రష్యా చాన్నాళ్ల క్రితమే ఆదేశించింది. ఆదేశాలను పట్టించుకోకపోవటంతో రష్యాలో టెలిగ్రామ్ సేవల్ని పుతిన్ సర్కార్ నిలిపివేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

