హర్యానాలో ఈవీలపై పన్ను మినహాయింపు
ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా హర్యానా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 30 లక్షల వరకూ ఎక్స్ షోరూమ్ ధర కలిగిన ప్యూర్ ఎలక్ట్రిక్ లేదా బ్యాటరీతో నడిచే ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాల కొత్త రిజిస్ట్రేషన్‌పై వందశాతం మోటార్ వెహికిల్ పన్ను మినహాయింపును ఆమోదించింది.
చండీగఢ్ : ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా హర్యానా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 30 లక్షల వరకూ ఎక్స్ షోరూమ్ ధర కలిగిన ప్యూర్ ఎలక్ట్రిక్ లేదా బ్యాటరీతో నడిచే ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాల కొత్త రిజిస్ట్రేషన్‌పై వందశాతం మోటార్ వెహికిల్ పన్ను మినహాయింపును ఆమోదించింది.
మహిళల పేరిట కొనుగోలు చేసి, రిజిస్టర్ చేసుకునే నాన్-ట్రాన్స్పోర్ట్ వాహనాలకు అదనంగా ఒక శాతం రాయితీని మంత్రివర్గం ఆమోదించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

