యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (259 బంతుల్లో 213; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది.
టీమ్ఇండియా తలుపు తట్టేందుకు ఎదురుచూస్తున్న కుర్రాళ్ల కోసం మరో టోర్నీ సిద్ధమైంది. శనివారం నుంచి జరుగనున్న ఇరానీ కప్‌లో 2019-20 రంజీ ట్రోఫీ విన్నర్ సౌరాష్ట్రతో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు తలపడనుంది.