యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ
యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (259 బంతుల్లో 213; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది.
- మధ్యప్రదేశ్‌తో ఇరానీ కప్
గ్వాలియర్: యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (259 బంతుల్లో 213; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. ఇండోర్ వేదికగా బుధవారం ప్రారంభమైన పోరులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెస్టాప్ ఇండియా 3 వికెట్లకు 381 పరుగులు చేసింది.
కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (2) విఫలం కాగా.. యశస్వితో పాటు sఈశ్వరన్ (240 బంతుల్లో 154; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 371 పరుగులు జోడించడం విశేషం. మధ్యప్రదేశ్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. సౌరభ్ కుమార్ (0), ఇంద్రజిత్ (3) క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

