Iran vs Israel | ఇజ్రాయెల్-ఇరాన్ (Israel vs Iran) మధ్య పోరు ఉధృతంగా సాగుతోంది. రెండు దేశాల నడుమ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇరాన్ క్షిపణి దాడులతో జెరూసలెంలో సరైన్ మోతలు వినిపించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అదేవిధంగా జెరూసలెం, టెల్ అవీవ్ మీదుగా క్షిపణులు దూసుకొచ్చాయని వెల్లడించింది.
Israel Air Defence: ఐరన్ డోమ్, డేవిడ్స్ స్లింగ్, యారో మిస్సైల్ వ్యవస్థలు ఇజ్రాయిల్ శక్తిసామర్థ్యాలకు ప్రతీకలు. అయితే మంగళవారం ఇరాన్ అటాక్ వేళ ఆ వ్యవస్థలన్నీ సరిగా పనిచేశాయా లేదా అన్న డౌట్ వ్యక్�