CPI leaders | రాష్ట్రంలో వృత్తి కళాకారులకు గుర్తింపు లేక జీవనాధారం కష్టంగా మారందని, ప్రభుత్వం వారికి నెలనెలా పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజల సాంసృతిక మేలొలుపులో ఇండియన్ ప్యూపిల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా) మూలాలు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.