ఐపీఎల్-18వ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్స్‌కు శుభవార్త. ఈ సీజన్లో లక్నోకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ పేసర్ అవేశ్‌ఖాన్ త్వరలో ఆ జట్టుతో చేరనున్నాడు.
గ్రేటర్ మొత్తం ఆదివారం క్రికెట్ సందడి నెలకొంది. ఐపీఎల్-18 సీజన్ ప్రారంభం కావడం, అందులో తొలిరోజే సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌తో పోటీ పడటంతో క్రికెట్ అభిమానులు టీవీలు, సెల్ఫోన్లకు అతు
బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 18వ సీజన్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బౌలర్లకు శుభవార్త చెప్పింది. బంతికి లాలాజలం (ఉమ్మి) రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్�
మరో మూడు వారాల్లో మొదలుకాబోయే ఐపీఎల్-18వ సీజన్‌కు గాను డిఫెండింగ్ చాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తమ సారథిగా భారత సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానేను నియమించింది. రహానేకు సారథ్య పగ్గాలను �