ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus)ను ఇప్పటివరకూ కొనుగోలు చేయని వారి కోసం ఈ హాట్ డివైజ్‌ను సొంతం చేసుకునేందుకు ఇప్పుడు సరైన అవకాశం ముందుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌పై ఐఫోన్ 14 ప్లస్ రూ. 12,000 ఫ్లాట్ డిస్కౌంట్‌పై అందు�
ఈనెల 7న ఐఫోన్ 14 సిరీస్ లాంఛ్‌కు యాపిల్ సన్నాహాలు చేపట్టింది. ఇక ఈ ఏడాది మిని మోడల్ స్ధానంలో ఐఫోన్ 14 మ్యాక్స్‌ను యాపిల్ లాంఛ్ చేస్తుందని ప్రచారం సాగుతుండగా తాజాగా మరో అప్డేట్ ముందుకొచ్చింది.