High Court | పోలీసులకు ఉండే అధికారాలు అటవీ శాఖ అధికారులకు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ పరిధిలోకి వచ్చే నేరాలపై దర్యా ప్తు జరిపే అధికారం పోలీసులకు మా త్రమే ఉంటుందని తేల్చింది. వన్య ప్రాణుల సంరక్షణ చట్ట�
మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండా లని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూ టీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆకాంక్షిం చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రజలకు జాతర శుభా
స్వరాష్ట్రంలో ప్రజా సంరక్షణే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నేరాలు తగ్గుముఖం పట్టాయి. 2022 సంవత్సరంలో 32 రకాలవి 7,874 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 7,674 నమోదయ్యాయి.
NewsClick: చైనా నుంచి న్యూస్ క్లిక్కు 38 కోట్లు బదిలీ అయినట్లు ఈడీ విశ్వసిస్తోంది. ఈ ఘటనలో మొత్తం 5 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. యూఏపీఏతో పాటు ఐపీసీ సెక్షన్లను యాక్టివేట్ చేశారు. ఇవాళ 10 మంది జర్నలిస�