నారాయణపేట జిల్లా కొత్త సొ బగులు అద్దుకుంటున్నది. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభం, నూతనంగా చే పట్టనున్న పనులకు శంకుస్థాపనలు చేసేందుకు మంగళవారం మంత్రులు రానున్నారు.
వ్యాపార కేంద్రంగా ఉన్న సదాశివపేటలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. రూ.5.50 కోట్లతో పట్టణంలోని మార్కెట్ యార్డులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టారు.
భువనగిరి కలెక్టరేట్ : ఈ నెల 12న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని గురువారం కలెక్టర్ పమేలాసత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టర్ కా�