ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ముగిశాయి. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ తెలిపిన వివరాల ప్రకారం ఆఖరి రోజు 5324 మందికి గాను, 5046 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 75 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో 50,821 మంది విద్యార్థులు పరీక్షలు రాయగ�