పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పల్నాడు జిల్లా, సావల్
పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోచారం సీఐ రాజు వివరాల ప్రకా రం.. బానోత్ తనూష్ నాయ క్ (16) కళాశాలలో ఎంపీసీ చదువుతున్నాడు.
నారాయణ కళాశాల క్యాంపస్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. బొల్లారం సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం..
ఇంట ర్ విద్యార్థి నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టి మోసపోయా డు. తండ్రికి చెప్తే తిడతాడన్న భ యంతో పురుగుల మందు తాగి ఆ త్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లిలో సోమ�