ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఏడాది వార్షిక పరీక్షలు రాసేందుకు విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ఆలేరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని గురువారం యాదాద్రి-భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అధికారుల నిర్లక్ష్యం ఇంటర్ విద్యార్థులకు శాపంగా మారింది. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం పూలే జూనియర్ కాలేజీలో 48 మంది ఫస్టియర్, 66 మంది సెకండ్ ఇయర్ చదువుతున్నారు.