భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాదారంలో నాయకపోడు తెగ ప్రత్యేకంగా తయారు చేసే మాస్‌లకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్‌ను పొందే అవకాశమున్నది. ఈ మాసులను వీరు సుమారు 700 ఏండ్ల నుంచి తయారు చేస్తున్నారు.
మేధో సంపత్తి జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్హెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్ శశాంక్ గోయల్ అన్నారు.
ఉమ్మ డి పాలమూరు జిల్లాకు చెందిన అధ్యాపకుల వినూత్న ఆ విష్కరణకు ఇంటలెక్షువల్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా డిజైన్ సర్టిఫికెట్ లభించినట్లు పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ తెలిపారు.