గ్రామీణుల కోసం పోస్టాఫీసు అద్భుతమైన బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎండోమెంట్ పాలసీగా గ్రామ్ సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్.....
న్యూఢిల్లీ, మార్చి 9: జీవిత బీమా ప్రీమియం వసూళ్ళు మళ్లీ జోరందుకున్నాయి. ఫిబ్రవరి నెలలో నూతన బిజినెస్ ప్రీమియం వసూళ్ళు ఏకంగా 21% పెరిగి రూ.22,425.21 కోట్లకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని ఐఆర్డీఏఐ వెల్లడించింది. దేశవ�