బాలల శాస్త్రవేత్తలు అద్భుతమైన ఆవిష్కరణలతో భళా అనిపించారు. సృజనాత్మకతతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటి అబ్బుర పరిచారు. జిల్లా సైన్స్ ఫెయిర్ - ఇన్స్పైర్ మానక్ అవార్డుల 2023-24 ప్రదర్శన నల్లగొండలోన�
జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరానికిగాను 102 మంది విద్యార్థులు ఇన్స్పైర్ మనక్ అవార్డుకు ఎంపిక కాగా, వీరందరికీ డీఈవో యాదయ్య ఆధ్వర్యంలో శనివారం ఆన్లైన్ ద్వారా జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక (విజ్ఞాన, గణితశాస్త్ర) నైపుణ్యాలను వెలికితీసి వారి ప్రతిభకు పదునుపెట్టే జిల్లా స్థాయి సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శనకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైంది. సమాజం కోసం
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అద్భుతమైన ఆవిష్కరణలతో బాల శాస్త్రవేత్తలు భళా అనిపించుకున్నారు. తమ సృజనాత్మకతతో తయారు చేసిన శాస్త్ర, సాంకేతిక ప్రాజెక్టులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతరులను ఆలో�