జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు, సెల్ఫోన్లను తస్కరించి తప్పించుకుని తిరుగుతున్న ముగ్గురిని (మైనర్లు) పోలీసులు అరెస్టు చేసి, జువైనల్ హోంకు తరలించారు. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
చేతిలో డబ్బులు ఉంటే విలాసవంతమైన జీవితం గడపవచ్చని పన్నాగం పన్ని.. ఓ సంస్థకు సంబంధించిన నగదును కాజేసిన తండ్రి, కొడుకు కటకటాల పాలయ్యారు. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
అతివేగం.. ఓ మహిళ ప్రాణం తీసింది. రెక్కాడితే గాని డొక్కాడని ఓ పారిశుధ్య కార్మికురాలిని ఓ మెడికల్ కాలేజీ బస్సు మృత్యువు రూపంలో కబళించింది. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో జరిగింది.