SLW vs ENGW : మహిళల వరల్డ్ కప్లో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (117) సెంచరీతో చెలరేగింది. టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్ సాయంతో జట్టుకు కొండంత స్కోర్ అందించింది.
SLW vs ENGW : వరల్డ్ కప్ గ్రూప్ దశలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (67 నాటౌట్) పోరాడుతోంది. సహచరులు విఫలమైనా జట్టుకు భారీ స్కోర్ అందించేందుకు శ్రమిస్తోంది.
INDW vs SLW : వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్లో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. వర్షం తగ్గిన తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో ముగ్గురు కీలక బ్యాటర్లు ఒకే ఓవర్లో పెవిలియన్ చేరారు.
T20 World Cup 2024 : తొలిసారి మహిళల ఆసియా కప్ చాంపియన్గా అవతరించిన శ్రీలంక(Srilanka) టీ20 వరల్డ్ కప్ వేటకు సిద్దమైంది. ఒక్కసారి కూడా పొట్టి కప్ అందుకోని లంక ఈసారి కలను నిజం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. �