న్యూడిల్లీ : ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 27 నెలల గరిష్టస్ధాయిలో ఫిబ్రవరిలో ఏకంగా 4.17 శాతానికి ఎగబాకింది. గత ఏడాది ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం కేవలం 2.26 శాతంగా నమోదవడం విశేషం. ఇక �
ఫిబ్రవరిలో 5.03 శాతం న్యూఢిల్లీ, మార్చి 12: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 4.06 శాతంగా ఉన్న వినిమయ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం.. ఫిబ్రవరిలో 5.03 శాతానికి ఎగబాకింది. ఆహార �