ధరల మంట : 27 నెలల గరిష్ట స్ధాయికి ద్రవ్యోల్బణం!

న్యూడిల్లీ : ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 27 నెలల గరిష్టస్ధాయిలో ఫిబ్రవరిలో ఏకంగా 4.17 శాతానికి ఎగబాకింది. గత ఏడాది ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం కేవలం 2.26 శాతంగా నమోదవడం విశేషం. ఇక ఈ ఏడాది జనవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 2.03 శాతంగా ఉంది.
గత నెలతో పోలిస్తే ఆహారోత్పత్తుల ధరలు, తయారీ వస్తువుల ధరలు చుక్కలు తాకడంతో ఈ రెండు ఉత్పత్తుల ధరలు వరుసగా 3.31 శాతం, 5.81 శాతం పెరిగాయి. ఆహారోత్పత్తుల్లో ఉల్లిగడ్డలు, పప్పుధాన్యాలు, పండ్లు, పాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో గణనీయంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతోనూ సరఫరా వ్యయాలు భారమై నిత్యావసరాల ధరలు కొండెక్కాయని నిపుణులు పేర్కొంటున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Food
- inflation
- Prices Hike
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

