Home
Infant Deaths
Infant Deaths
-
"ప్రభుత్వ నిర్లక్ష్యం రోగులకు శాపం"
3 weeks agoప్రభుత్వ నిర్లక్ష్యం పేదల పాలిట శాపంగా మారింది. ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం పసిప్రాణాలను బలితీసుకున్నది. చిన్నారుల మరణాలతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చికిత్స కోసం తమ పిల్లల�"సుమోటోగా స్వీకరించిన ఎస్‌హెచ్చార్సీ"
3 weeks agoఈ నెల 21న ఆదిలాబాద్ రిమ్స్(రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో జరిగిన అగ్నిప్రమాదంలో నవజాత శిశువుల మృతిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(ఎస్‌హెచ్చార్సీ) స్పందించింది. ఈ ఘటనపై ‘నమస్తే �"రిమ్స్ ఘటనలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య"
3 weeks agoఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో సోమవారం రాత్రి ఎస్సీఎన్యూ వార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన చిన్నారుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రమాదం జరిగిన రోజు రాత్రి ఒకరు, మంగళవారం ఇద్దరు, బుధవారం మరో ఇద్దరు చికిత�"పసికందులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం"
3 weeks agoఆదిలాబాద్‌లోని రిమ్స్ దవాఖానలోని ఎన్ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న పసికందులు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తంచేశా�"శిశువుల మరణాలు ప్రభుత్వ హత్యలే"
3 weeks agoఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో జరిగిన అగ్నిప్రమాదంలో శిశువుల మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని, ఈ మరణాలు ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ మహిళా నేతలు ఆరోపించారు. బుధవారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్�"‘రిమ్స్’ బాధితులకు రూ. 5 లక్షలు"
3 weeks agoఆదిలాబాద్ రిమ్స్ ఘటనలో మృతిచెందిన పిల్లల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎక్స్‌గ్రేషియాను బాధిత కుటుంబాలకు అందించనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్�"Satyavati Rathod | రిమ్స్ ఆసుపత్రిలో శిశువుల మరణాలు ప్రభుత్వ హత్యలే : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్"
3 weeks agoSatyavati Rathod | జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని బీఆర్ఎస్ మహిళా నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బుధవారం సందర్శించారు."ఆదిలాబాద్ రిమ్స్‌లో అంతులేని విషాదం"
3 weeks agoఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా మరో 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని నిమ్స్ వైద్యులు నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లోని పలు దవాఖానలకు అంబుల�"పసికందులది ప్రభుత్వ హత్యే"
3 weeks agoఆదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) దవాఖానలో సజీవ దహనమైన పసికందులది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కతాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?









