‘రిమ్స్’ బాధితులకు రూ. 5 లక్షలు
ఆదిలాబాద్ రిమ్స్ ఘటనలో మృతిచెందిన పిల్లల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎక్స్‌గ్రేషియాను బాధిత కుటుంబాలకు అందించనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం వెల్లడించారు.
- మృతి చెందిన పిల్లల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ రిమ్స్ ఘటనలో మృతిచెందిన పిల్లల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎక్స్‌గ్రేషియాను బాధిత కుటుంబాలకు అందించనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం వెల్లడించారు.
ఆదిలాబాద్‌లోని వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే హైదరాబాద్‌లోని పెద్ద దవాఖానలకు తరలించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. రిమ్స్‌లో 150 బెడ్ల మాతాశిశు ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన పనులు మొదలుపెట్టనున్నట్టు వెల్లడించారు. అత్యాధునిక వసతులతో వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి దామోదర స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

