రిమ్స్ ఘటనలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య
ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో సోమవారం రాత్రి ఎస్సీఎన్యూ వార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన చిన్నారుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రమాదం జరిగిన రోజు రాత్రి ఒకరు, మంగళవారం ఇద్దరు, బుధవారం మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు.
- మూడో రోజు ఇద్దరు శిశువుల మృతి
ఆదిలాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో సోమవారం రాత్రి ఎస్సీఎన్యూ వార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన చిన్నారుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రమాదం జరిగిన రోజు రాత్రి ఒకరు, మంగళవారం ఇద్దరు, బుధవారం మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు.
వీరిలో అంతా రెండు నుంచి 17 రోజుల వ్యవధిగల వారే ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో 27 మంది శిశువులు చికిత్స పొందుతున్నారు. ఘటన అనంతరం గాయపడిన శిశువులను ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్లోని ప్రైవేట్ దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

