భారత తొలి ఎలక్ట్రిక్ బైక్ రేసింగ్ జట్టు ‘ఇండీ రేసింగ్' కొత్త చరిత్ర లిఖించింది. ఎఫ్ఐఎం-ఈ ఎక్స్‌ప్లోరర్ వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగిన తొలిసారే మూడో స్థానంలో నిలిచి సత్తాచాటింది.
భారత్ రేసింగ్‌కు చిరునామాగా మారబోతున్నది. ఇప్పటికే ఫార్ములా-ఈ చాంపియన్‌షిప్‌తో రేసింగ్‌ను ఆస్వాదించిన దేశ అభిమానులు.. త్వరలో మోటార్రేసింగ్తో కొత్త అనుభూతి పొందనున్నారు. ఈ ఏడాది నుంచి అంతర్జాతీయ మోట