కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ విషయంలో రైతులు ఎలాంటి అపోహలు, ఆందోళనలకు గురికావద్దని మున్సిపల్ పాలకవర్గ సభ్యులు స్పష్టం చేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రాజంపేట్, లింగాపూర్�
కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై రైతులకు ఎలాంటి అపోహలు వద్దని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ స్పష్టం చేశారు. భూములు పోతా యని కొందరు పదే పదే చెబుతూ రైతులను తప్పు దోవ పట్టిస్తున్నార న్నారు.
రైతులకు, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ నిర్ణయాన్నీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తన దృష్టికి తేవాలని, అవసరమైతే సవరించడమో, సరిచేయడమో, లేదంటే నిబంధ�
మండలంలోనే అతి పెద్ద గ్రామపంచాయతీ నందిగామ. అధిక జనాభా, అధిక విస్తీర్ణం కలిగి ఉండడంతో పాటు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు అనువైన గ్రామం.