జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పూర్తిగా కుంటుపడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి న 30 నెలల్లో జిల్లాలో చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. అధికారంలోకి రాక ముం దు అరచేతిలో వైకుంఠాన్ని చూప�
బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా గజ్వేల్ ప్రాంతం పరిశ్రమల స్థాపనకు అనువుగా మారింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అందించిన సహకారంతో భూమిపూజ చేసిన భారీ పరిశ్రమలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్