Indus treaty | సింధు జలాల ఒప్పందంపై మీ వైఖరిని పునఃపరిశీలించాలని భారత్‌ను పాకిస్థాన్ కోరింది. భారత్ నిర్ణయం తమ దేశంలో సంక్షోభాన్ని సృష్టిస్తుందని వాపోయింది.
IND vs PAK | దాయాది పాకిస్థాన్ (Pakistan) కు భారత్ (India) మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్ పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.