దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం వరుసగా ఐదో రోజు శనివారం కూడా కొనసాగింది. ఇండిగోకు చెందిన వందలాది విమానాలు శనివారం కూడా రద్దు కాగా అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాలు రద్దు, ఆలస్యం, అంతరాయాల వల్ల వందలాది మంది ప్రయాణికులు మూడు, నాలుగు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో కొందరివి దయనీయ గాథలు. అహ్మదాబాద్‌కు చెందిన మహర్షి జాని అనే ప్�