Asian Games | ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత అథెట్లు దుమ్మురేపుతున్నారు. సెంచరీ కొట్టడమే లక్ష్యంగా చైనాలో అడుగుపెట్టిన భారత బృందం.. ఇప్పుడా సంఖ్యను అవలీలగా దాటేసింది. ఇప్పటికే మనవాళ్లు 95 మెడల్స్ ఖాతాలో వేస�
భారత స్టార్ షట్లర్ ప్రణయ్‌కు కొరియా ఓపెన్‌లో నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో గురువారం ఐదో సీడ్ ప్రణయ్ 15-21, 21-19, 18-21తో లీ చెక్ యూ చేతిలో ఓడాడు.