నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఇసుక కొరత ఒకటి. ఏ ఇల్లు కట్టాలన్నా, ఏ గోడ పేర్చాలన్నా ఇసుక అవసరం తప్పనిసరి. ఇప్పటికే ఉన్నదంతా తవ్వేస్తుండటంతో భవిష్యత్తులో ప్రత్యామ్నాయం కచ్చితం కానున్నది.
సర్ సీవీ రామన్ -1888లో తమిళనాడులో జన్మించిన గొప్ప భాతిక శాస్త్రవేత్త -1928లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు డైరెక్టర్‌గా పనిచేశాడు -1930లో రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నందుకు భౌతిక శాస్త్రంలో నో�