ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో భద్రతా దళాలు ఆదివారం చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో మావోయిస్టుల స్థావరంలో ఆయుధాలతోపాటు దొంగనోట్ల ముద్రణ సామగ్రి దొరకడం సంచలనంగా మారింది.
డబ్బుకు (Currency ) మన జీవితాల్లో ఎంత ప్రాధాన్యం ఉందో అందరికీ తెలుసు. పైసా లేనిదే పూటగడవని కాలంలో ప్రస్తుతం మనం ఉన్నాం. గత మూడేండ్లుగా దేశంలోని చాలా మంది ఆన్లైన్ పేమెంట్ మోడ్‌కు మారిపోయారు. దీంతో కరెన్సీ నోట�