న్యూఢిల్లీ: డబ్బుకు (Currency ) మన జీవితాల్లో ఎంత ప్రాధాన్యం ఉందో అందరికీ తెలుసు. పైసా లేనిదే పూటగడవని కాలంలో ప్రస్తుతం మనం ఉన్నాం. గత మూడేండ్లుగా దేశంలోని చాలా మంది ఆన్లైన్ పేమెంట్ మోడ్‌కు మారిపోయారు. దీంతో కరెన్సీ నోట్ల వినియోగం (Currency Notes) తగ్గిందనే చెప్పొచ్చు. అయితే మనం వినియోగించే నోట్లను ఒక్కసారి చూస్తే.. భారతదేశ ఘణమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం అర్ధమవుతుంది. కరెన్సీ నోట్లపై గాంధీ ముఖ చిత్రంతోపాటు ఓ చారిత్రక కట్టడమే లేదా ప్రదేశమో ఉంటుంది. అంతా గమనించే ఉంటారు.. అయితే ఇప్పుడున్న తరానికి వాటి గురించి, ఆ కట్టడాల ప్రాధాన్యత, అవి ఎక్కడున్నాయో తెలియకుండా పోతున్నది. ఈ నేపథ్యంలో ఓ ఔత్సాహికులు మన కరెన్సీ నోట్లపై ఉన్న చిత్రాలు, వాటి నిజమైన ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటోలతో కూడిన ట్విట్టర్ థ్రెడ్ తెగ వైరల్ అవుతున్నాయి. దేశీ థంగ్ అనే పేరుతో ఉన్న ఆ ట్విట్టర్ ఖాతాలో నోట్లపై ఉన్న చారిత్రక కట్టడాలు, ప్రదేశాలకు చెంది ఫొటోలను అందులో ఉంచాడు.
Historical Monuments and Events Printed on Indian Currency Notes
1. Konark Mandir – 10 Rs Note pic.twitter.com/NWkdxk9pky
— Desi Thug (@desi_thug1) April 28, 2023
3. Hampi Stone Chariot – 50 Rs Note pic.twitter.com/tVotvlc1Ee
— Desi Thug (@desi_thug1) April 28, 2023
5. Sanchi Stupa – 200 Rs Note pic.twitter.com/BHIEzR3AQF
— Desi Thug (@desi_thug1) April 28, 2023
7. Mangalayaan – 2000 Rs Note pic.twitter.com/HTOMIm6ILg
— Desi Thug (@desi_thug1) April 28, 2023
@niraj_sattikar Halo! you can read it here: https://t.co/d7O47bhArj Share this if you think it's interesting. 🤖
— Thread Reader App (@threadreaderapp) April 28, 2023