అమెరికా ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు మరోమారు సత్తా చాటారు. ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో ఆరుగురు ఇండో అమెరికన్లు విజయం సాధించారు. అరిజోనాలో అమిష్ షా ముందంజలో ఉన్నారు.
USA | అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్, స్నోహోమిష్ కౌంటీలో దొంగతనాలు పెరుగుతున్నాయి. రెండు వారాల నుంచి దొంగలు ముఖ్యంగా భారతీయ అమెరికన్ల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ దొంగలను పట్టుకోవడానికి సహకరించ�
Forbes 2023 Richest Women | ఫోర్బ్స్ 2023 స్వీయ మహిళా సంపన్నుల జాబితా (Forbes 2023 Richest Self Made Women) లో నలుగురు భారతీయ-అమెరికన్ వనితలు చోటు దక్కించుకున్నారు. జయశ్రీ ఉల్లాల్, నీర్జా సేథి, నేహా నార్ఖేడే, ఇంద్రా నూయి ఈ కీర్తి గడించారు.
Congressman Rich McCormickఅమెరికా జనాభాలో భారతీయులు కేవలం ఒక శాతం మాత్రమే ఉన్నారని, కానీ వాళ్లు చెల్లిస్తున్న పన్ను ఆరు శాతమని రిపబ్లికన్ నేత మెక్కార్మిక్ తెలిపారు. అమెరికా కాంగ్రెస్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్�
అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. సరదా కోసం చేసిన పని విషాదానికి దారితీసింది. గడ్డ కట్టిన సరస్సుపై నడుచుకుంటూ వెళ్లి మంచులో ఇరుక్కుపోయి మహిళ సహా ముగ్గురు భారతీయులు మృతి చెందారు.
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో శ్వేత సౌధంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా జో బైడెన్, జిల్ బైడెన్ శ్వేత సౌధంలో దీపాలు వెలిగించారు. చరిత్రలోనే భారీస్థాయిలో నిర్వహించిన ఈ
వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న డెల్లాస్‌లో భారతీయ మహిళలపై జాతివివక్ష దాడి జరిగింది. మెక్సికన్‌కు చెందిన మహిళ ఓ పార్కింక్ లాట్లో భారతీయ మహిళలపై అటాక్ చేసింది. బూతులు మాట్లాడిన
PM Modi | మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది.
భారతీయ అమెరికన్లు| అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తన పాలనా యంత్రాంగంలో భారతీయ మూలాలున్నవారికి ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. తన యంత్రాంగంలో భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పజెబుతున్నారు. తాజాగా తన పా�