USA | ఇండో అమెరికన్లే టార్గెట్.. అమెరికాలో పెరుగుతున్న దోపిడీలు
USA | అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్, స్నోహోమిష్ కౌంటీలో దొంగతనాలు పెరుగుతున్నాయి. రెండు వారాల నుంచి దొంగలు ముఖ్యంగా భారతీయ అమెరికన్ల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ దొంగలను పట్టుకోవడానికి సహకరించాలని పోలీసులు ప్రజలను కోరారు.
USA | వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్, స్నోహోమిష్ కౌంటీలో దొంగతనాలు పెరుగుతున్నాయి. రెండు వారాల నుంచి దొంగలు ముఖ్యంగా భారతీయ అమెరికన్ల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ దొంగలను పట్టుకోవడానికి సహకరించాలని పోలీసులు ప్రజలను కోరారు. పట్టపగలే వీరు దొంగతనాలకు పాల్పడుతుండటాన్ని బట్టి వీరంతా ఓ పెద్ద వ్యవస్థీకృత ముఠాకు చెందినవారై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ అనుమానితుల ఫొటోలు, వీడియోలు ఉంటే తమకు పంపించాలని ప్రజలను కోరారు. ఈ కౌంటీలోకి కొత్తగా వచ్చిన దంపతులు మాట్లాడుతూ, ఇక్కడ భద్రత ఉంటుందని భావించామని, ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పారు. నిఘా కెమెరాల కోసం వేలాది డాలర్లు ఖర్చుపెట్టామని చెప్పారు. ఇండియన్ అమెరికన్లలో చాలా మంది అమెరికన్ పౌరులు కానందు వల్ల తుపాకీని తమ వద్ద ఉంచుకునే అవకాశం లేదన్నారు. ఇదే దొంగలకు సానుకూలంగా కనిపించి ఉండవచ్చునని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

