బైడెన్ టీమ్‌లో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లు
భారతీయ అమెరికన్లు| అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తన పాలనా యంత్రాంగంలో భారతీయ మూలాలున్నవారికి ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. తన యంత్రాంగంలో భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పజెబుతున్నారు. తాజాగా తన పాలనా యంత్రాంగంలో మరో 11 మందిని నియమించాలని భావిస్తున్నట్లు బైడెన్ ప్రకటించారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తన పాలనా యంత్రాంగంలో భారతీయ మూలాలున్నవారికి ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. తన యంత్రాంగంలో భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పజెబుతున్నారు. తాజాగా తన పాలనా యంత్రాంగంలో మరో 11 మందిని నియమించాలని భావిస్తున్నట్లు బైడెన్ ప్రకటించారు. అందులో ఇద్దరు ఇండో అమెరికన్లు కూడా ఉన్నట్లు తెలిపారు. భారతీయ అమెరికన్లు రాహుల్ గుప్తా, అతుల్ గవాండే ఆ జాబితాలో ఉన్నారు. రాహుల్ గుప్తాను నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ డైరక్టర్‌గా, అతుల్ గవాండేను బ్యూరో ఫర్ గ్లోబల్ హెల్త్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించనున్నారు. భారత్‌లో జన్మించిన రాహుల్ గుప్తా.. వాషింగ్టన్లో పెరిగారు. ఆయన ప్రజారోగ్య విధానాలపై అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, టాస్క్‌ఫోర్సులకు సలహాదారుగా పనిచేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

