INDWvsENGW 1st Test: ముంబైలో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 428 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్.. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కట్టడి చేసింది.
INDWvsENGW: వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్ కూడా నెగ్గి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనుకున్న ఆ జట్టు ఆధిక్యాన్ని భారత్ 1-2 కి తగ్గించింది.
INDWvsENGW: మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇదివరకే తొలి మ్యాచ్ నెగ్గిన ఇంగ్లీష్ జట్టు.. శనివారం వాంఖడే (ముంబై) వేదికగా జరుగుతున్న రెండో టీ20లో కూడా రెచ్చిపోయింది.