Indian Women's Hockey Team: సెమీస్‌లో జర్మనీ చేతిలో ఓడిన భారత్.. తాజాగా మూడో స్థానం కోసం జపాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కూడా ఓడటంతో ఒలింపిక్స్ బెర్త్‌ను కోల్పోయింది.
హాకీ ఆసియా కప్ సూపర్-4లో భారత్ తొలి విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో భారత్ 2-1తో జపాన్‌పై విజయం సాధించింది. తద్వారా లీగ్ దశలో జపాన్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమ్ఇండియా బదులు తీర్చుకుంది.