Maldives | భారత్-మాల్దీవుల మధ్య దౌత్య పరమైన (India - Maldives Row) వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ (Mohamed Nasheed) ఆందోళన వ్యక్తం చేశారు.
Maldives | మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (President Mohamed Muizzu) భారత్‌పై తన వ్యతిరేక వైఖరిని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ప్రకటన చేశారు.
Maldives Tourism | భారత్ - మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్య పరమైన వివాదం తర్వాత మాల్దీవుల పర్యాటకం (Maldives Tourism)లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి.