INDA vs OMNA : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత ఏ జట్టు రెండో విక్టరీ కొట్టింది. మంగళవారం ఒమన్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించింది. 136 పరుగుల ఛేదనలో హర్ష్ దూబే(53 నాటౌట్) అర్ధశతకంతో చెలరేగాడు.
INDA vs OMNA : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో రెండో విజయంపై కన్నేసిన భారత ఏ జట్టు ఒమన్(Oman)ను తక్కువకే కట్టడి చేసింది. ఓపెనర్ హమ్మద్ మిర్జా(32) మెరుపులకు విజయ్‌కుమార్(1-34 ) చెక్ పెట్టగా.. మిడిల్ ఓవర్లలో సుయాశ్ శర్మ (2-
INDA vs OMNA : ఏసీసీ పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత ఏ (INDA) జట్టు మూడో మ్యాచ్ ఆడుతోంది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్ట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఒమన్‌తో తలపడుతోంది భారత్.