IND-W vs PAK-W | మహిళల ప్రపంచకప్‌లో (Women’s World Cup ) భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ విజయానికి చేరువయింది. భారత్ విధించిన 244 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ బ్యాటర్లు తడబడ్డారు.
IND-W vs PAK-W | మహిళల ప్రకప్లో (Women’s World Cup ) భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఆచితూచి ఆడారు. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేశారు. పాక్ ముందు 245 పరుగుల విజలక్ష్యాన్ని �
IND-W vs PAK-W | మహిళల ప్రపంచకప్‌లో (Women’s World Cup ) భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నెమ్మదిగా ఆడుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మొదట్లో గట్టిదెబ్బ తగిలింది.
Ind-w Vs Pak-w | మహిళల ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో భారత్ తన తొలిమ్యాచ్ ఆడుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేన ఆరంభంలోనే తొలివికెట్ కోల్పోయింది. రెండో ఓవర్లో జట్టు స్కోరు 4 పరుగుల వద్ద స�
IND-W vs PAK-W | మహిళల ప్రపంచకప్‌లో (Women's World Cup) భారత్ తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్థాన్‌తో ఆడుతున్నది. మౌంట్ ముంగనుయ్ వేదిగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన మిథాలీ సేన బ్యాటింగ్ ఎంచుకుంది.