Dinesh Chandimal : స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో శ్రీలంక కష్టాలు తప్పడం లేదు. అసలే బౌలర్ల వైఫల్యంతో భారత జట్టు భారీ స్కోర్ చేయగా.. ఫీల్డింగ్ చేస్తూ ఆ జట్టు కీలక ఆటగాడు గాయపడ్డాడు.
IND vs SLXI: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు వామప్ మ్యాచ్‌లో జయబేరి మోగించింది. దేవ్‌దత్ పడిక్కల్(142 నాటౌట్) భారీ శతకంతో కోలుకున్న టీమిండియా ఆపై ఆల్‌రౌండ్ షోతో ప్రత్యర్థిని వణికించింది.