Devdutt Padikkal retires out after a brisk hundred 💯 https://t.co/Op7xeuVSjO pic.twitter.com/oTrDE7mIqm
— Cricinfo (@cricinfo) August 8, 2026
యశస్వీ వికెట్ అనంతరం రాహుల్, పడిక్కల్ దూకుడుగా ఆడారు. అర్ధ శతక భాగస్వామ్యంతో లంక బౌలర్ల సహనాన్ని పరీక్షించిన ఈ ద్వయాన్ని కేశర నువాంత(1-40) విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్(2), ధ్రువ్ జురెల్(1) లు విఫలమైన చోట క్రీజునంటుకున్న పడిక్కల్ ఒత్తిడికి లోనవ్వకుండా స్కోర్ బోర్డును నడిపించాడు. ఆఖర్లో మానవ్ సుతార్(41) సైతం రాణించగా భారత్ స్కోర్ దాటింది.
Fifty Partnership 🆙 for the third wicket!
Devdutt Padikkal 🤝 Ravindra Jadeja#TeamIndia move to 146/2, trail by 217 runs
Updates ▶️ https://t.co/g7rdlUUjY2 pic.twitter.com/YZwQgTWVBg
— BCCI (@BCCI) August 8, 2026