మండల పరిధిలోని ఏక్మామిడి సమీపంలో నిర్మిస్తున్న కల్వర్టు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో ప్రమాదం పొంచి ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంజాగుట్ట శ్మశానవాటికలో అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్‌రాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కార్పొరేటర్ మన్నె కవితతో కలిసి కమిషనర్ పంజాగుట్ట శ్మశాన వాటిక, వెంకటేశ్�