దక్షిణ డిస్కం చరిత్రలో లేనివిధంగా కరెంటు మీటర్లు మాయం కావడం, మళ్లీ ఎక్కడో ఒక దగ్గర ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కనిపించడంతో అధికారులు విస్తుపోతున్నారు. ఇబ్రహీంబాగ్ డివిజన్లో దాదాపు వంద మీటర్లు కనిపించ
ఖాజాగూడా చిత్రపురికాలనీలో చెన్నకేశవరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన 42 విద్యుత్ మీటర్లను రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.